నాగార్జున(Nagarjun) హీరోగా రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)దర్శకత్వంలో చేసిన శివ సినిమా(Shiva movie) తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకొని తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెట్టింది.ఇక ఈ సినిమాతో నాగార్జున ఓవర్ నైట్లో స్టార్ హీరోగా మారిపోగా రామ్ గోపాల్ వర్మ మాత్రం ఇండస్ట్రీ లో స్టార్ట్ డైరెక్టర్ గా ఎదిగాడు.
ఇక ఏది ఏమైనా కూడా రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే శివ సినిమాతో అప్పటివరకు ఉన్న మూస ధోరణి సినిమాలన్నింటికి స్వస్తి పలుకుతూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని ఏర్పాటు చేసుకుందనే చెప్పాలి.
ప్రతి క్రాఫ్ట్ లో కూడా తనదైన మార్కు చూపించిన వర్మ తనను తాను ఎలివేట్ చేసుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు.
ఇక ఇదిలా ఉంటే శివ సినిమా(Shiva movie) ద్వారా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.అందులో నాగార్జున, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు మొదటి స్థానంలో ఉంటే వాళ్ళ తర్వాత కృష్ణవంశీ, ఉత్తేజ్, తేజ, జేడి చక్రవర్తి, తనికెళ్ల భరణి (Krishnavamsi, Utjak, Teja, JD Chakraborty, Tanikella Bharani)లాంటి వాళ్ళందరూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ప్రస్తుతం వీళ్ళందరూ ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగడం విశేషం.
ఇక ఏది ఏమైనా కూడా రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక దర్శకుడు ఇలాంటి పెను ప్రభంజనాలను సృష్టించడంతో ఆయన ఇన్స్పిరేషన్ తో చాలామంది దర్శకులు సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే ఆయన చేసే ప్రతి సినిమా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసింది.బాలీవుడ్ లో కూడా అమితాబచ్చన్ లాంటి స్టార్ హీరోతో సినిమాలను చేసి మంచి మెప్పు పొందిన ఆయన ఇప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయి కొన్ని కాంట్రవర్షియల్ సినిమాలు చేస్తున్నప్పటికి ఇప్పటికి కూడా మంచి మేకర్ అనే చెప్పాలి…
.