ఆ సినిమాను వదిలేసినందుకు ప్రభాస్ ఇప్పటికి బాధపడుతూ ఉంటాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటీనటులు చాలా మంది ఉన్నారు.అందులో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న ప్రభాస్( Prabhas ) లాంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఎప్పటికీ ఆయన చేస్తున్న మూడు సినిమాలతో ముంచడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ తన గతంలో చేసిన చత్రపతి సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసింది ఈ సినిమా తన మాస్ హీరోగా అవతారం ఎత్తిన ప్రభాస్ ఈ సినిమా ఇచ్చిన హై మూమెంట్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు.

 Is Prabhas Still Sad For Leaving That Film , Prabhas , Yagnam Movie, Chaudhary-TeluguStop.com
Telugu Prabhas Sad, Prabhas, Telugu, Yagnam-Movie

ఇక ఎప్పుడైతే ఆయన ఈ సినిమా చేశాడో అప్పటినుంచి వరుసగా మా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు అయితే ప్రభాస్ ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ తను ఒక సినిమా చేసి వదిలేసినందుకు మాత్రం ఇప్పటికే బాధపడుతూ ఉంటాడట.ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే గోపీచంద్ హీరోగా వచ్చిన యజ్ఞం సినిమా( Yagnam movie ) మొదట ప్రభాస్ దగ్గరికి వచ్చిందట అయితే ఆ సినిమాని తను చౌదరి గోపీచంద్ ( Chaudhary Gopichand )ఆ సినిమాను చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు అయితే ఈ సినిమా విషయంలో ప్రభాస్ కొంతవరకు నిర్లక్ష్యం వహించడంతో అతనికి ఒక మంచి సక్సెస్ అయితే దక్కకుండా పోయిందని చాలామంది అతని సన్నిహితులు చెబుతుంటారు.

Telugu Prabhas Sad, Prabhas, Telugu, Yagnam-Movie

నిజానికి ప్రభాస్ కూడా ఒక సందర్భంలో ఈ విషయం గురించి ప్రస్తావించడం విశేషం… ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రభాస్ ఇప్పుడు తన దగ్గర సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…ఇక ఇప్పటికే ఆయన ఈ సంవత్సరం కల్కి సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్నాడు…

 Is Prabhas Still Sad For Leaving That Film , Prabhas , Yagnam Movie, Chaudhary-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube