తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఒకప్పుడు మంచి గుర్తింపును సంపాదించుకున్న శంకర్ ( Shankar )లాంటి దర్శకుడు ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో ఏ మాత్రం తన ప్రభావాన్ని చూపించలేకపోతున్నాడు.
కారణం ఏంటి అంటే ఆయన థాట్స్ గాని ఆయన ఐడియాలజీ గాని ఔట్ డేటెడ్ అయిపోయాయి అంటూ చాలామంది విమర్శకులు సైతం అతన్ని విమర్శిస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయనతో స్టార్ హీరోలు సినిమాలు చేయడం అంటే చాలా కష్టమనే చెప్పాలి.
మరి తనను తాను మరొకసారి ప్రూవ్ చేసుకుంటే తప్ప అతనికి స్టార్ హీరో నుంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే లేవు.ఇక గేమ్ చేంజర్ సినిమాతో( movie Game Changer ) రామ్ చరణ్ కి భారీ డిజాస్టర్ ని అందించిన ఆయన ఇప్పుడు ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు అనే దాని మీదనే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంటుంది.
మరి ఆయన కనక ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే పర్లేదు లేకపోతే మాత్రం చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మరి ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి రాబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది తద్వారా ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఏది ఏమైనా కూడా ఆయన మెగా అభిమానులను మాత్రం చాలా వరకు నిరాశపరచాడనే చెప్పాలి…ఇక మీదట చేసే సినిమాలతో ఆయన సూపర్ హిట్ అందుకుంటే మంచిది…
.