యంగ్ డైరెక్టర్స్ టార్గెట్ ఏంటో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఉన్న చాలామంది దర్శకులు మంచి విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు.ఇక ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది యంగ్ డైరెక్టర్స్ స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ సినిమాలను చేస్తున్నారు.

 Do You Know What The Target Of Young Directors Is , Young Directors , Telugu Fi-TeluguStop.com

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో ఓజి సినిమా చేస్తున్న సుజిత్ తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.మరి తాను చేస్తున్న సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు.

తద్వారా ఆయనకంటూ ఎలాంటి క్రియేట్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.

 Do You Know What The Target Of Young Directors Is , Young Directors , Telugu Fi-TeluguStop.com

యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు ఎప్పుడు స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఒకవేళ తెలుగు హీరోలు అవేలేబుల్ లో లేకపోతే ఇతర భాషల హీరోలను సైతం పెట్టి మంచి సినిమాలను చేస్తూ వాళ్లకు మంచి క్రేజ్ ను అందిస్తూ వీళ్ళు కూడా స్టార్ డైరెక్టర్లుగా మారుతున్నారు.మరి ఇలాంటి నేపథ్యంలోనే తెలుగు వాళ్ళకి ఎక్కువ డిమాండ్ కూడా పెరుగుతుంది.

Telugu Targetyoung, Og, Pawan Kalyan, Prashant Verma, Telugu, Young Directors-Mo

ప్రస్తుతం పాన్ ఇండియాలో మన దర్శకుల హవా ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక మీదట నుంచి మన స్టార్ డైరెక్టర్ దగ్గరి నుంచి వచ్చే సినిమాలు సూపర్ సక్సెస్ కూడా సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నారు.సుజిత్( Sujith ) తో పాటు ప్రశాంత్ వర్మ( Prashant Verma ) కూడా పాన్ ఇండియాలో తన సత్తా చాటుతూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… మరి ఆయన చేయబోతున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు.తద్వారా తెలుగు సినిమా స్థాయిని పెంచుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube