చిన్న ఏజ్ లోనే డైరెక్టర్లు అయిన వాళ్ళు వీళ్లేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు.కానీ ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్లు( Pan India Directors ) గా కొనసాగుతున్న దర్శకులు మాత్రం కొందరే ఉండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సూపర్ సక్సెస్ లను అందుకుంటు ముందుకు తీసుకెళ్తున్న మన దర్శకులందరు స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూ తమకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు.

 Are These The Ones Who Became Directors At A Young Age , Pan India Directors, Yo-TeluguStop.com

ఇక ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రి చాలా చిన్న ఏజ్ లో దర్శకులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రన్ రాజా రన్ సినిమాతో( Run Raja Run ) తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సుజీత్( Sujeeth ) తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

 Are These The Ones Who Became Directors At A Young Age , Pan India Directors, Yo-TeluguStop.com

ఇక ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో ఓజీ అనే సినిమా చేస్తున్నాడు.అయితే సుజిత తన మొదటి సినిమాని 24 సంవత్సరాల వయసులోనే చేసి మంచి విజయాన్ని అందుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

Telugu Directorsyoung, Panindia, Pawan Kalyan, Run Raja Run, Saaho, Sujeeth, You

ఇక ఈ సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ని హీరోగా పెట్టి చేసిన సాహో సినిమా( Saaho movie ) ప్రేక్షకుల మెప్పు పొందడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసింది.ఇక ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఓజీ సినిమా ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే తనను ఆపే వారు ఎవరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Telugu Directorsyoung, Panindia, Pawan Kalyan, Run Raja Run, Saaho, Sujeeth, You

ఇక అతనొక్కడే సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సురేందర్ రెడ్డి కూడా తన 24 వ ఏటనే మొదటి సినిమాను డైరెక్ట్ చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.ప్రస్తుతం ఈయన తెలుగు లో చాలా మంచి దర్శకుడి గా కూడా కొనసాగడం విశేషం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube