బరి తెగించిన హిజ్రాలు.. ఏకంగా ప్రవేట్ పార్ట్స్ చూపిస్తూ..

ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా.

 Transgender Abuses Flashes Self After Man Refuses To Give Money Video Viral Deta-TeluguStop.com

కానీ, అందరికి ఇట్లే తెలిసిపోతుది.అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో( Viral Video ) చాలా వరకు రైలు లేదా బస్సు ప్రయాణాలలో జరిగే సంఘటనలు, జంతువులకు సంబంధించిన సంఘటనలు వైరల్ అవుతూనే ఉంటాయి.

ఈ క్రమంలో ఎప్పటికప్పుడు ఢిల్లీ మెట్రో( Delhi Metro ) ప్రయాణికులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ కొన్ని ఆశ్చర్యానికి కలిగిస్తూనే ఉన్నాయి.

ఢిల్లీ మెట్రో రైల్ లో ఇప్పటివరకు అనేక గొడవలకు సంబంధించి, డాన్సులకు సంబంధించి, అలాగే పబ్లిక్ రొమాన్స్ సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చూసాము.అయితే, తాజాగా ఢిల్లీ మెట్రో ట్రైన్ లో ప్రయాణం చేస్తున్న క్రమంలో హిజ్రా( Transgender ) చేసిన పనికి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.

ఢిల్లీ మెట్రో ట్రైన్ లో హిజ్రా బిక్షాటన చేస్తూ ఉంది.ఈ క్రమంలో సదరు ఒక వ్యక్తి డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో ప్రయాణికుడిని అసభ్యంగా తిట్టడంతో పాటు ఆమె ప్రైవేట్ భాగాలను చూపిస్తుంది.

ఇలా కేవలం మెట్రో స్టేషన్, ట్రైన్స్ లో మాత్రమే కాకుండా బహిరంగ ప్రదేశాలలో కూడా హిజ్రాల ప్రవర్తన ఇలానే ఉంటుంది.అయితే, తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా చాలామంది హిజ్రా లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఇక వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తే అక్కడి నుంచి పక్కకు వెళ్లాలి కానీ.ఇలా చేయడం ఏమిటా అని కామెంట్ చేస్తున్నారు.మరికొందరు ఇలా చేస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube