రీల్స్ పిచ్చి తగలయ్య.. బైక్ పై మరో బైక్ ఉంచి యువకుల సాహసాలు..

సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియోలు వైరల్( Viral Video ) అవుతూనే ఉంటాయి.ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే కొరకు అనేకమంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

 Man Doing Stunt Placing Two People On The Bike Putting Another Bike On Top Video-TeluguStop.com

అందరూ తిరిగే బహిరంగ ప్రదేశాలలో ప్రాంక్స్ చేస్తూ వాహనాలతో చిత్రవిచిత్ర విన్యాసాలు( Stunts ) చేస్తూ అందర్నీ ఇబ్బంది పెడుతూ ఉంటారు.అచ్చం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి బైకుపై( Bike ) వినూత్నంగా విన్యాసం చేసి అందర్నీ ఆశ్చర్యానికి కలుగ చేస్తున్నాడు.ఇంతకీ అందులో ఏముంది అంటే.బైకుపై మరో బైకును పెట్టి అతను.మధ్యలో మరో బైకును వెనుక ఇంకో వ్యక్తిని కూర్చొని పెట్టి ప్రయాణం కొనసాగిస్తున్నాడు.అంతటితో ఆపకుండా ఆ బైకుపై మరో వ్యక్తిని కూడా కూర్చోబెట్టుకున్నాడు.ఇలా ప్రమాదకరమైన బైకుపై మరొక బైకుతో పాటు ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకొని వాహనం డ్రైవింగ్ చేయడం అందరి ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఈ క్రమంలో ఏదైనా అదుపు తప్పితే మాత్రం పెద్ద ప్రమాదమే జరిగేది.కానీ అదృష్టం బాగుండి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని చెప్పాలి.ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజెన్స్ వీరు చేసిన పనికి వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు.ఇలాంటి వారికి ట్రాఫిక్ పోలీసులు( Traffic Police ) కచ్చితంగా జరిమానా విధించాలని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటే మరికొందరు.

ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలు రోడ్డుపై చేయకండని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube