ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.03
సూర్యాస్తమయం: సాయంత్రం.6.31
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: ఉ.7.40 ల9.40
దుర్ముహూర్తం: సా.4.25 ల5.13
మేషం:

వృషభం:

ఈరోజు వృత్తి వ్యాపారాలు అనుకున్నది సాధిస్తారు.దైవచింతన పెరుగుతుంది.నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు.ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు.సంఘంలో పరిచయాలు పెరుగుతాయి.ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.
మిథునం:

ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి.నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.వ్యాపారులకు గందరగోళ పరిస్థితులుంటాయి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
కర్కాటకం:

ఈరోజు గృహ వాతావరణం సందడిగా ఉంటుంది.వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి.అవసరానికి సన్నిహితుల సాయం పొందుతారు.
స్థిరస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి.నూతన వాహన యోగం ఉన్నది.ఉద్యోగులకు దీర్ఘ కాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
సింహం:

ఈరోజు ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.చేపట్టిన పనులు ముందుకు సాగవు.
గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది.ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.
కన్య:

ఈరోజు ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.వ్యాపారమున ఆశించిన లాభాలు అందుకుంటారు.
చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.విద్యార్థులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో కీలక సమాచారం అందుతుంది.
తుల:

ఈరోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి.దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.వ్యాపారులకు చిక్కులు తప్పవు.నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.
వృశ్చికం:

ఈరోజు వృధా ఖర్చులు పెరుగుతాయి.ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.అనారోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులుంటాయి.ప్రయాణాల్లో ఆకస్మిక మారులుంటాయి.వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.ఉద్యోగమున పరిస్థితులు అంతగా అనుకూలించవు.
ధనుస్సు:

ఈరోజు మిత్రుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి.భూ వివాదాలు పరిష్కారమౌతాయి.వృత్తి వ్యాపారములు ఉత్సాహంగా సాగుతారు.
ఆర్థిక అనుకూలత కలుగుతుంది.నిరుద్యోగుల ఊహలు నిజమవుతాయి.
ఉద్యోగులకు ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది.విద్యార్థుల కష్టం ఫలిస్తుంది.
మకరం:

ఈరోజు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి.ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.చేపట్టిన పనుల్లో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగం యోగం ఉన్నది.
కుంభం:

ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి.అవరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు.ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీనం:

ఈరోజు ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి.బంధు మిత్రులతో మీ మాటతో విభేదిస్తారు.ఉద్యోగం వాతావరణం గందరగోళంగా ఉంటుంది.ఆర్థిక వాతావరణం చికాకుగా ఉంటుంది.