తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 22, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.04

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 22 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.04

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: నవమి, ఆరుద్ర మంచిది కాదు.వరకు

దుర్ముహూర్తం: మ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి అందుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు ముఖ్యమైన పనులు వాయిదా చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరుల నుండి కొన్ని సహాయాలు అందుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయవలసి ఉంటుంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చిస్తారు.దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికపరంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరుల నుండి నీ సొమ్ము తిరిగి రావడం కాస్త ఆలస్యమైంది దీనివల్ల నిరుత్సాహ చెందే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ఇబ్బందులు ఉంటాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేయడం మంచిది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.వాహన కొనుగోలు చేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.కానీ తొందరపడి మీ సొమ్మును అప్పుగా ఇవ్వకండి.దీనివల్ల భవిష్యత్తులో నష్టాలు ఉంటాయి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల మీకు గౌరవం పెరుగుతుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.దీనివల్ల మనశాంతి కోల్పోతారు.అనవసరంగా కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.మీ వ్యక్తిత్వం పట్ల శత్రువులను మిత్రులు చేసుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube