నిన్న జరిగిన సంఘటనకు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థి సంఘాల నిరసన.ఓయూ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ .
ఈ నిరసనకు కాంగ్రెస్,ఎన్ టి ఎస్ యూ,బి ఎస్ ఎఫ్,గిరిజన శక్తి ,ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాల మద్దతు ఓయూ లో భారీగా మోహరించిన పోలీసులు…ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యార్థుల డిమాండ్.ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.