ఇప్పటి వరకు చాలామంది దర్శకులు చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను అందుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఇక కొరటాల శివ( Koratala Siva ) లాంటి దర్శకుడు సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో భారీ విజయాన్ని అందుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడట.
మరి ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్నాడు.దేవర( Devara ) సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికి ఆ సినిమాకి సీక్వెల్ ని కూడా తీస్తామని ప్రకటించారు.
మరి ఇప్పుడు ఆ సినిమా ఉంటుందా? లేదా అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు.

ఒకవేళ కనక ఈ సినిమాకి సిక్వెల్ చేస్తే మాత్రం సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తోంది.అలా కాకుండా కొరటాల శివ వేరే హీరోలతో సినిమా చేయాల్సి వస్తే మాత్రం ఆయన కొంతవరకు తడబడే అవకాశాలైతే ఉన్నాయి.మొదటి నుంచి ఇప్పటివరకు స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ వస్తున్న కొరటాల శివ మీడియం రేంజ్ హీరోను డైరెక్షన్ చేసే అవకాశం కూడా లేనట్టుగా తెలుస్తోంది.
మరి ఆయన అనుకుంటున్నాట్టుగానే ఈ సినిమాలతో భారీ విజయాలను అందుకొని మరోసారి తన పేరు మార్పురోగిపోయేలా చేయాలనే ఉద్దేశ్యంలో ఆయన ఉన్నాడట.

తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో మంచి విజయాలను సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక కొరటాల శివ లాంటి దర్శకుడు ఎన్టీఆర్ ని దేవర సినిమాలో చాలా వైల్డ్ గా ప్రజెంట్ చేశాడు.మరి తాను అనుకున్నట్టుగానే ‘దేవర 2’( Devara 2 ) సినిమాలో కూడా అతన్ని అంతకంటే వైలెంట్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడట.మరి ఎన్టీఆర్ చెప్పినట్టుగా దేవర 2 సినిమా అయితే ఉంటుంది.
కానీ అది ఎప్పుడు ఉంటుంది అనే దాని మీద క్లారిటీ లేదు…