తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 7, బుధవారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):<

సూర్యోదయం: ఉదయం 6.34

<

సూర్యాస్తమయం: సాయంత్రం 05.36

<

రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 07 2022-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.9.00 ల11.00 మ2.00 సా4.00 వరకు

దుర్ముహూర్తం:ఉ.11.57 మ12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉంటాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో లాభాలు ఉన్నాయి.

వృషభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడమే మంచిది.

మిథునం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేస్తారు.తీరికలేని సమయంతో గడపడం వలన ఈరోజు విశ్రాంతి దొరకదు.నూతన పరిచయాలు పెరుగుతాయి.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

కర్కాటకం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీరు పని చోటా ఇతరుల నుండి సహాయం అందుతుంది.

సింహం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా కొన్ని లాభాలు ఎదురవుతాయి.

కన్య:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇచ్చేటప్పుడు ఆలోచించండి.ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఇతరుల నుండి ఆర్థికంగా సహాయం అందే అవకాశం ఉంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

తులా:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం మంచిది.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

వృశ్చికం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం గడపడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కొన్ని దూర ప్రాణాలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.మీరు పని చేసే చోట సహాయం అందుతుంది.

మకరం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.ఇతరుల మీ నుండి సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది.

కుంభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన విషయాలు అనుకూలంగా ఉంది.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

మీనం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తవుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

ఆర్థికంగా మీరు పొదుపు చేయాల్సి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube