హెర్బల్ టీ తో కరోనాకు చెక్!

కరోనా వైరస్ ఎంత దారుణమైన వైరస్ ఓ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలో పుట్టిన ఈ వైరస్ కు అగ్రరాజ్యం సైతం వణికిపోతుంది.

 Health Benefits Of Herbal Tea, Herbal Tea, Corona Virus, Immunity Power-TeluguStop.com

వ్యాక్సిన్ విడుదల అయినప్పటికీ కరోనా వ్యాప్తి దారుణంగా ఉంది.ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ హెర్బల్ టీతో కరోనా మాయం అవుతుందని ప్రస్తుతం ఇంటర్నెట్ వైరల్ అవుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.రోజు ఉదయం లేవగానే తాగే టీ, కాఫీ బదులు ఈ హెర్బల్ టీ తాగితే ఇమ్మ్యూనిటీ పెరిగి కరోనా కు చెక్ పెట్టచ్చు అంటున్నారు వైద్యులు.

హెర్బల్ టీని వివిధ రకాలలో చేసుకోవచ్చని వారు చెప్తున్నారు.హెర్బల్ టీ తో ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయని అంటున్నారు.అవి ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం.

Telugu Corona, Benefitsherbal, Herbal Tea, Immunity-Telugu Health - తెలు

నిద్ర‌లేమి సమస్యతో ఇబ్బంది పడే వారు చామోమిల్ టీ, లావెండర్ టీతో చేసిన హెర్బ‌ల్ టీ తాగితే ఒత్తిడి తగ్గి మనశాంతిగా ప్రశాంతంగా నిద్రపోతారు.

కిడ్నీ, లివ‌ర్ మీద ఉన్న ఒత్తిడిని హెర్బ‌ల్ టీ తగ్గిస్తుంది.అక్కడ ఉన్న టాక్సిన్స్‌ని బ‌య‌టికి పంపిస్తుంది.

చామోమిల్ టీ, కావా రూట్ టీ క్రమం తప్పకుండా తీసుకుంటే ఒత్తిడి తగ్గడంతో పాటు యాంగ్జైటీ కూడా తగ్గి డిప్రెష‌న్‌కు గురవ్వకుండా రక్షిస్తుంది.

అల్లం టీ, ప‌సుపు టీ ఇన్‌ఫ్ల‌మేష‌న్‌ను తగ్గించి త‌ల‌నొప్పి, ఆర్థ్రైటిస్ వంటి అనేక సమస్యలను కంట్రోల్ చేస్తుంది.

పుదీనా టీ, అల్లం టీ తాగడంతో హెల్త్ ఆరోగ్యంగా తయారవుతుంది.

చూశారుగా ఈ హెర్బల్ టీలలో మీకు నచ్చిన టీ చేసుకొని తాగండి.

ఇమ్యూనిటీ పెంచుకొని కరోనా ని దగ్గరకు రాకుండా చెయ్యండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube