సమాజంలో వికృత కామదాహం పెరిగిపోతుండటంతో పలు ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి.మానవ సంబంధాల్ని, నైతిక విలువల్ని మర్చిపోయి కొందరు తమ కోరికల నాశనం కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు.
తాజాగా మహారాష్ట్ర ముంబై( Mumbai ) బోరివాలి రైల్వే స్టేషన్( Borivali Railway Station ) వద్ద జరిగిన ఒక ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది.జనవరి 29వ తేదీ వేకువజామున 2 గంటల సమయంలో, ఓ యువకుడికి కామ వాంఛలు ఎక్కువగా కలిగాయి.
మొదట్లో తన కోరికల్ని అణిచివేయడానికి ప్రయత్నించినా, చివరికి తన వికృత కోరికను తీర్చుకునేందుకు 3 గంటల సమయంలో ఓ వీధి కుక్కపై( Stray Dog ) అత్యాచారానికి పాల్పడ్డాడు.ఎవరూ లేని ఫుట్ ఓవర్ బ్రిడ్జి పై కుక్కను పట్టుకుని రేప్ చేశాడు.
ఈ రాక్షస చర్యలో వీధి శునకం భయంతో అరుస్తూ విపరీతమైన కేకలు పెట్టింది.
ఆ సమీపంలోనే ఉన్న ఓ వ్యక్తి శబ్దాలు విని అక్కడికి వచ్చాడు.దారుణం జరుగుతుందని గ్రహించి, వెంటనే తన ఫోన్‌తో వీడియో తీయడం ప్రారంభించాడు.ఈ సమయంలో అతను “ఏం చేస్తున్నావు?” అని ప్రశ్నించగా, నిందితుడు భయంతో పైకి లేచి తన ప్యాంటు వేసుకుని అక్కడి నుంచి పారిపోయాడు.ఈ ఘటనలో కుక్క కూడా భయంతో అక్కడి నుంచి తప్పించుకుంది.ఈ వీడియోను తీసిన వ్యక్తి, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.రైల్వే స్టేషన్ సమీపంలో ఇంత దారుణం జరిగిందని వివరించాడు.ప్రస్తుతం ఈ వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోను( Viral Video ) చూసిన ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు.ఆడవాళ్లను కాపాడుకోవడమే కష్టంగా మారింది, ఇప్పుడు జంతువులను కూడా రక్షించాలా? అని కొందరు కామెంట్ చేస్తుండగా, మరికొందరు.ఇలాంటి వారిని పోలీసులకి అప్పగించండి, ఇలాంటి వారికి కఠిన శిక్షలు విధించాలని కామెంట్ చేస్తున్నారు.ఇలాంటి ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.మానవ సంబంధాల మీద నమ్మకం కోల్పోయి, జంతువులపైనా అత్యాచారాలు చేయడం సమాజానికి చాలా ప్రమాదకర సంకేతం.ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి.
శిక్షలు కఠినంగా ఉంటేనే, ఇలాంటి దారుణాలు తగ్గుముఖం పడతాయి.