ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో( Indian film industry ) ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ ఇక్కడ కొంతమందికి మాత్రమే చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది అందులో నాని ఒకరు… ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పటికే వరుసగా మూడు సినిమాల తో మంచి విజయాలను సాధించిన నాని తన తదుపరి సినిమాలతో కూడా భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.

ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోల్లో నానితో , విజయ్ దేవరకొండ( Nani, Vijay Deverakonda ) పోటీ పడుతున్నాడు.వీళ్లిద్దరి మధ్య సినిమాల పరంగా మంచి పోటీ అయితే ఉంది.ఇక నాని విజయ్ ని ఢీకొడుతూ ముందుకు సాగాలంటే వరుస సక్సెస్ లను సాధిస్తు ముందుకు సాగాల్సిందే.
ఇక ఏది ఏమైనా కూడా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపైతే సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు ‘హిట్ 3’, ‘ప్యారడైజ్ ‘( ‘Hit 3’, ‘Paradise’ ) సినిమాలతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

ఇప్పటికే వరుసగా మూడు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ఆయన వరుసగా మాస్ సినిమాలను చేసే ప్రయత్నమైతే చేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే ప్రేక్షకుల్లో కూడా ఒక మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి అలాంటి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న స్టార్ హీరోలు సైతం సూపర్ సక్సెస్ లను సాధిస్తు ముందుకు వెళ్తున్న నేపధ్యంలో నాని కూడా స్టార్ హీరోగా మారాల్సిన అవసరం అయితే వచ్చింది.మరి తను అనుకున్నట్టుగానే స్టార్ హీరోగా అవతరిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.







