సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అనేది అంత ఆషామాషి వ్యవహారమైతే కాదు.ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో విపరీతమైన కష్టాలను భరిస్తూ ఏదో ఒక రోజు సక్సెస్ లను సాధిస్తామనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతూ ఉంటారు.
అయితే ఇక్కడ కొంతమందికి అనుకున్న విధంగా అవకాశాలు వస్తే మరి కొంతమంది మాత్రం అవకాశాలు రాకుండా పోతున్నాయి.ఏది ఏమైనా కూడా టాలెంట్ ఉన్నవారికి ఏదో ఒక రకంగా అవకాశాలైతే వస్తాయని ధోరణిలో చాలామంది చాలా రకాల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

కాబట్టి యంగ్ హీరోలు, యంగ్ డైరెక్టర్లు( Young heroes, young directors ) మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగితే వాళ్లకు ఇండస్ట్రీలో మంచి కెరియర్ అయితే ఉంటుందనేది వాస్తవం…ప్రస్తుతం ఇండస్ట్రీకి వస్తున్న యంగ్ డైరెక్టర్లు కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించే ప్రయత్నమైతే చేస్తున్నారు.మరి దానికి తగ్గట్టుగానే ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా మంచి విజయాలను సాధిస్తూ ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటే మాత్రం స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతారు.లేకపోతే మాత్రం చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో( Indian film industry ) తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో మన స్టార్ డైరెక్టర్లు సైతం మంచి కథలతో సినిమాలను చేయాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాలను సాధిస్తూ వాళ్ళకంటు ఒక సెపరేట్ ఐడెంటీటిని క్రియేట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే నెక్స్ట్ లెవల్ సినిమాలు చేయగలుగుతారు… అందుకే ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ డైరెక్టర్లందరు బాగా కష్టపడుతూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు…ఇక ఏది ఏమైనా తమకంటూ భారీ ఇమేజ్ ను సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది…
.







