తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…( Mahesh Babu ) మొదటి సినిమాతోనే తనదైన రీతిలో నటించి తన సత్తా చాటుకోడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పించేలా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్న మహేష్ బాబు ఈ సినిమాతో యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.

ఇక ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయని మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా( Pan World Movie ) చేస్తూ ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడు ఉన్నప్పుడు సినిమా గురించి మనం ఆలోచించాల్సిన పని అయితే లేద.ు ఎందుకంటే ఒక సినిమాకి ఏమైతే ఎలిమెంట్స్ కావాలో ఆ ఎలిమెంట్స్ అన్నింటిని అందులో మిక్స్ చేసి రాజమౌళి దానిని చాలా కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నమైతే చేస్తూ ఉంటాడు.అందువల్లే రాజమౌళి సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపైతే ఉంటుంది.
ఇక ప్రస్తుతం ఈ సినిమాతో యావత్ ప్రపంచం మొత్తాన్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

మరి తను అనుకున్నట్టుగానే భారీ సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరొక షెడ్యూల్ లో ఒక భారీ ఫారేస్టు అడ్వెంచర్ సీన్స్ ను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్ సీన్ కూడా తెరకెక్కించబోతున్నారట…
.