తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నంలో ఉన్నారు.
ఇప్పటికే రామ్ చరణ్,( Ram Charan ) ప్రభాస్,( Prabhas ) ఎన్టీఆర్,( NTR ) అల్లు అర్జున్( Allu Arjun ) లాంటి నటులు పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.వీళ్ళ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు పాన్ ఇండియాలో పండగ వాతావరణం నెలకొంటుంది.

ఇక ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసే హీరోలుగా వీళ్ళు తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు.ఇక మీదట రాబోయే సినిమాలతో ఇండస్ట్రీ హిట్లను కూడా నమోదు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు దూసుకెళ్తున్నారు.బాలీవుడ్ హీరోలను సైతం పక్కకు నెట్టేసిన మన తెలుగు హీరోలు ఇండస్ట్రీ హిట్లను ఎక్కువగా నమోదు చేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా మారుతుంది.
మరి అలాంటి ధోరణిలోనే మన హీరోలు కూడా తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు.

దానికి తగ్గట్టుగానే మన దర్శకులు మంచి కథలను ఎంచుకొని హీరోలకు తగ్గ ఇమేజ్ ను సంపాదించి పెట్టడంలో కూడా వాళ్ళు తీవ్రమైన కృషి అయితే చేస్తున్నారు.ఇక మన స్టార్ హీరోలందరు ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం…చూడాలి మరి మన స్టార్ హీరోలు ఇండియాలోనే నెంబర్ వన్ హీరోలుగా ఎదుగుతారా లేదంటే బాలీవుడ్ హీరోలు మళ్లీ మన వాళ్ళకి పోటీని ఇస్తారా అనేది…
.







