ఇప్పుడున్న స్టార్ హీరోలతో చిరంజీవి పోటీ పడగలడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ దూసుకెళ్తున్న స్టార్ హీరోలలో చిరంజీవి( Chiranjeevi ) ఒకరు.మెగాస్టార్ గా గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలు చేస్తూ వస్తున్న ఆయన తన తదుపరి సినిమాల కోసం యంగ్ డైరెక్టర్స్ ను( Young Directors ) లైన్ లో పెడుతూ ఉండడం విశేషం.

 Can Chiranjeevi Compete With The Current Star Heroes Details, Chiranjeevi, Megas-TeluguStop.com

ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి.

Telugu Chiranjeevi, Bobby, Tollywood-Movie

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన భారీ సక్సెస్ ను అయితే సాధించలేకపోతున్నాడు.వాల్తేర్ వీరయ్య( Waltair Veerayya ) సినిమాతో 200 కోట్లు కలెక్షన్స్ రాబట్టినప్పటికి ఆయన భారీ విజయాన్ని మాత్రం సాధించాల్సిన అవసరమైతే ఉంది.ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరూ 500 కోట్లకు పైన కలెక్షన్లతో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి సైతం తన స్టామినా కు సంబంధించిన సినిమాలను చేయాల్సిన అవసరమైతే ఉంది.

 Can Chiranjeevi Compete With The Current Star Heroes Details, Chiranjeevi, Megas-TeluguStop.com

మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.మరి ఇక మీదట కూడా ఆయన అలాంటి విజయాలను సాధిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇప్పుడున్న స్టార్ హీరోలకు సైతం పోటీని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

Telugu Chiranjeevi, Bobby, Tollywood-Movie

ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాన్ని సాధించాలి అంటే మాత్రం ఆయన మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తూ ముందుకు రావాల్సిన అవసరమైతే ఉంది… ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సరికొత్త విధానాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… చూడాలి మరి ఇకమీదట ఆయన చేసే సినిమాలు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాయి అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube