ఇప్పుడున్న స్టార్ హీరోలతో చిరంజీవి పోటీ పడగలడా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ దూసుకెళ్తున్న స్టార్ హీరోలలో చిరంజీవి( Chiranjeevi ) ఒకరు.
మెగాస్టార్ గా గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలు చేస్తూ వస్తున్న ఆయన తన తదుపరి సినిమాల కోసం యంగ్ డైరెక్టర్స్ ను( Young Directors ) లైన్ లో పెడుతూ ఉండడం విశేషం.
ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి.
"""/" /
ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన భారీ సక్సెస్ ను అయితే సాధించలేకపోతున్నాడు.
వాల్తేర్ వీరయ్య( Waltair Veerayya ) సినిమాతో 200 కోట్లు కలెక్షన్స్ రాబట్టినప్పటికి ఆయన భారీ విజయాన్ని మాత్రం సాధించాల్సిన అవసరమైతే ఉంది.
ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరూ 500 కోట్లకు పైన కలెక్షన్లతో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి సైతం తన స్టామినా కు సంబంధించిన సినిమాలను చేయాల్సిన అవసరమైతే ఉంది.
మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
మరి ఇక మీదట కూడా ఆయన అలాంటి విజయాలను సాధిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇప్పుడున్న స్టార్ హీరోలకు సైతం పోటీని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
"""/" /
ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాన్ని సాధించాలి అంటే మాత్రం ఆయన మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తూ ముందుకు రావాల్సిన అవసరమైతే ఉంది.
ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సరికొత్త విధానాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం.
చూడాలి మరి ఇకమీదట ఆయన చేసే సినిమాలు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాయి అనేది.