తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు.కానీ దర్శకులు మాత్రం వాళ్ళకంటు ఒక స్టామినాని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు.
మరి ఇదిలా ఉంటే ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి( Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ పాన్ ఇండియా రేంజ్ ను దాటి పాన్ వరల్డ్ లోకి( Pan World ) దూసుకెళ్తున్న నేపధ్యం లో ఇప్పుడు వస్తున్న దర్శకుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఏది ఏమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులు పాన్ ఇండియా బాటపడుతూ ముందుకు సాగుతున్నారు.మరి వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం సినిమాలు భారీగా ప్లాప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇక రాజమౌళి సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ కి( Action Episodes ) పెద్ద పీట వేస్తూ ఉంటాడు.
ముఖ్యంగా ఆయన అలాంటి సినిమాలు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఆయనకు మెలో డ్రామాగా ఏడుపుగొట్టు సినిమాలంటే నచ్చవట.

అందుకే ఆయన సినిమాలో భారీ ఎలివేషన్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా ఉండే విధంగా తీర్చిదిద్దుతూ ఉంటారట.ఇక మొత్తానికైతే రాజమౌళి చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా దాదాపు 12 విజయాలతో ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగాడు… మొత్తానికైతే పాన్ వరల్డ్ సినిమాను మహేష్ బాబు( Mahesh Babu ) తో చేసి భారీ విజయాన్ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తోంది…చూడాలి మరి రాజమౌళి చేసే సినిమా ఎలాంటి సక్సెస్ సాధించబోతుంది అనేది…
.