ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు.
అయినప్పటికి కొంతమంది హీరోలకి వరుసగా ఫ్లాప్ లేతే ఎదురవుతున్నాయి.ఇక మరి కొంతమందికి సూపర్ సక్సెస్ లు వస్తున్నాయి.
ఇక స్టార్ హీరోలు సైతం వాళ్ళ స్టార్లు ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నారు.ఇక ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ చేంజర్( Game Changer ) సినిమా పాన్ ఇండియాలో భారీ డిజాస్టర్ గా మిగిలింది.

మరి ఈ సినిమాను తెరకెక్కించిన శంకర్( Director Shankar ) లాంటి స్టార్ డైరెక్టర్ ఇలాంటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడనే చెప్పాలి.గతంలో శంకర్ చేసిన సినిమాలు( Shankar Movies ) సూపర్ సక్సెస్ అయినప్పటికి గత పది సంవత్సరాలుగా ఆయన ఏమాత్రం తన ఫామ్ ని అందుకోలేకపోతున్నాడు.కారణం ఏదైనా కూడా శంకర్ లాంటి దర్శకుడు ఇలా డీలా పడిపోవడం పట్ల సగటు ప్రేక్షకులందరూ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి…ఇక ఈ ఇయర్ స్టార్టింగ్ లో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా మంచి విజయాన్ని అందించి ఈ సంవత్సరానికి ఒక చిరస్మరణీయమైన హిట్టుగా నిలిచిపోతుంది అని అందరూ అనుకున్నారు.

కానీ సినిమా ప్రేక్షకుడి అంచనాలను తారుమారు చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా బ్యాడ్ లక్ అనే చెప్పాలి.మరి ఏది ఏమైనా కూడా శంకర్ లాంటి సార్ డైరెక్టర్ ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో మ్యాటర్ అయితే లేకుండా పోతుంది.మరి తను ఇక మీదట చేసే సినిమాలు కూడా ఇలాగే ఉన్నట్లయితే ఆ సినిమాలు సైతం భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
.