ఎండాకాలంలో లూజ్ మోషన్స్ తో ఇబ్బంది పడుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి..!

ఎండాకాలంలో( summer ) రకరకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.ఇలాంటి సమస్యల భారిన పడకుండా ఉండాలంటే ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

 Struggling With Loose Motions During Summer , Summer , Loose Motions , Water, H-TeluguStop.com

చాలామంది ఎండాకాలంలో లూజ్ మోషన్స్( Loose motions ) తో బాధపడుతూ ఉంటారు.ఈ సమస్య కనుక వచ్చినట్లయితే కచ్చితంగా వీటిని ట్రై చేస్తే ఆ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు.

ఎండాకాలంలో అనారోగ్య సమస్యలు వస్తే వాటి నుంచి బయటపడడం చాలా కష్టం.ముఖ్యంగా చెప్పాలంటే ఎండాకాలంలో లూజ్ మోషన్స్ తో బాధపడేవారు హైడ్రేట్ గా ఉండడం ఎంతో ముఖ్యం.

లేదంటే త్వరగా నీరసం వచ్చేస్తుంది.

నీళ్లు తీసుకోవడం, హెర్బల్ టీ( Water, herbal tea ) వంటివి తీసుకోవడం చేయాలి.ఫ్లూయిడ్స్( Fluids ) ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే హైడ్రేట్ కా ఉండడానికి వీలవుతుంది.అలాగే ప్రోబాయాటిక్స్ కూడా తీసుకుంటూ ఉండాలి.

ఇవి కూడా జీర్ణశక్తిని పెంచుతాయి.గట్ బ్యాక్టీరియా కూడా బాలన్స్ గా ఉంచుతాయి పెరుగు, బట్టర్ మిల్క్ వంటివి తీసుకుంటూ ఉండడం ఎంతో మంచిది.

అలాగే అల్లం టీ కూడా దీనికి బాగా పనిచేస్తుంది.ఇందులో ఉన్న ఆంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు జీర్ణ సమస్యలను తొలగించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.

అల్లం టీ నీ తయారు చేసుకుని అందులో కాస్త తేనే వేసుకుని తీసుకుంటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.బ్లాక్ టీ లూస్ మోషన్స్ సమస్యకు ఎంతో బాగా పనిచేస్తుంది. బ్లాక్ టీ తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది.లూజ్ మోషన్స్ కు నిమ్మరసం కూడా ఎంతో చక్కగా పనిచేస్తుంది.ఇందులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఎక్కువగా ఉంటాయి.నీళ్లలో కాస్త లెమన్ జ్యూస్ వేసి తీసుకుంటే చక్కని ప్రయోజనాలు పొందవచ్చు.

అంతేకాకుండా జీలకర్ర నీరు కూడా ఈ సమస్యకి ఎంతో బాగా పనిచేస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఎండాకాలంలో లూజ్ మోషన్స్ తో బాధపడేవారు రెస్ట్ తీసుకుంటూ కాస్త రిలాక్స్ గా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube