ప్రస్తుతం భారతీయ సినిమా చరిత్రలో టాప్ డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ఒకరు.ప్రశాంత్ నీల్ సక్సెస్ రేట్ నూటికి నూరు శాతం కాగా ఈ దర్శకుడి భవిష్యత్తు సినిమాలపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
దిల్ రాజు( Dil Raju ) ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయిందని సమాచారం అందుతోంది.ఈ కాంబో సినిమాలో చరణ్ హీరోగా నటించే ఛాన్స్ ఉందని భోగట్టా.
గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమా నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే.అందువల్ల భవిష్యత్తులో చరణ్ దిల్ రాజు కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దిల్ రాజు భారీ ప్రాజెక్ట్ లను తెరకెక్కిస్తూ భవిష్యత్తులో స్టార్ ప్రొడ్యూసర్ గా మరిన్ని విజయాలను అందుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

గేమ్ ఛేంజర్ మూవీ ఫుల్ రన్ లో కేవలం 100 కోట్ల రూపాయల కలెక్షన్లను మాత్రమే సొంతం చేసుకుంది.గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కావడంతో చరణ్ ఆశలన్నీ బుచ్చిబాబు( Buchi Babu ) సినిమాపై ఉన్నాయి.చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

గేమ్ ఛేంజర్ మూవీ 2025 బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.రామ్ చరణ్( Ram Charan ) రెమ్యునరేషన్ ప్రస్తుతం 60 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.రామ్ చరణ్ సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో క్రేజ్ పెంచుకుంటున్నారు.చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ ఈ ఏడాదే థియేటర్లలో రిలీజ్ కానుంది.చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.