అజయ్ భూపతి ధనుష్ కాంబో సెట్ అవుతుందా..?

ఆర్ఎక్స్ 100 సినిమాతో( RX 100 ) మంచి విజయాన్ని సాధించిన అజయ్ భూపతి( Ajay Bhupathi ) తన తదుపరి సినిమా గా ‘మహా సముద్రం’ సినిమాతో( Maha Samudram ) భారీగా డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు.మరి ఈ సినిమా తర్వాత తొందరగానే కంబ్యాక్ ఇచ్చి ‘మంగళవారం ‘ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

 Ajay Bhupathi Dhanush Combo Set , Maha Samudram , Ajay Bhupathi, Dhanush , Shek-TeluguStop.com

ముఖ్యంగా మంగళవారం సినిమా సక్సెస్ గా నిలిచి ప్రేక్షకులందరిని మెప్పించింది.తద్వారా సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరికి విపరీతంగా నచ్చింది.

అందువల్లే మంగళవారం సినిమా సూపర్ సక్సెస్ గా నిలిపారు.మరి ఏది ఏమైనా కూడా మంగళవారం సినిమానే కాకుండా మిగతా సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

 Ajay Bhupathi Dhanush Combo Set , Maha Samudram , Ajay Bhupathi, Dhanush , Shek-TeluguStop.com
Telugu Ajay Bhupathi, Ajaybhupathi, Dhanush, Maha Samudram, Shekhar Kammula-Movi

ఇక ఇప్పుడు ఆయన ధనుష్( Dhanush ) కోసం ఒక మంచి కథను రెడీ చేసారట మరి ధనుష్ కి ఆ కథ వినిపించి ఆయనతోనే ఆ సినిమా చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక అజయ్ భూపతి స్టోరీలు యూనిక్ గా ఉంటాయి.కాబట్టి అతని కథలకి ధనుష్ అయితే చాలా బాగా సెట్ అవుతాడు.కానీ ఆయన పెట్టే టార్చర్ కి ఆయన సినిమాలోని క్యారెక్టర్ కి ధనుష్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకొని ఓన్ చేసుకుని మరి ఆక్ట్ చేస్తాడు.

Telugu Ajay Bhupathi, Ajaybhupathi, Dhanush, Maha Samudram, Shekhar Kammula-Movi

కాబట్టి ధనుష్ లాంటి నటుడు దొరకడం శేఖర్ కమ్ముల ( Shekhar Kammula )అదృష్టమనే చెప్పాలి.నిజానికి ఈ సినిమా ఉంటుందా లేదా అనేది ఇంకా కన్ఫర్మేశన్ అయితే రాలేదు.కానీ గతంలో అజయ్ భూపతి ధనుష్ కాంబోలో ఒక సినిమా రాబోతుందనే వార్తలతో వినిపించాయి.

ప్రస్తుతం ఆ వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.వీరిద్దరి కాంబో లో సినిమా వస్తే మంచి విజయాన్ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube