సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడియాలజీని నమ్ముకుంటూ ముందుకు సాగుతారు.ముఖ్యంగా సీనియర్ హీరోలైతే ఇప్పటివరకు వాళ్లకు కలిసి వచ్చిన సినిమాలను తగ్గట్టుగానే సేమ్ ఫార్మాట్లోనే సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు.
నిజానికి బాలయ్య బాబు( Balayya Babu ) ఎప్పుడు యాక్షన్ సినిమాలే చేస్తూ ఉంటాడు.ఎక్స్పరిమెంట్లను ఎందుకు చేయడం లేదు అంటూ కొంతమంది నుంచి కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి.

కానీ కెరియర్ మొదట్లోనే బాలయ్య బాబు విపరీతమైన ఫార్మాట్ లలో సినిమాలు చేశాడు. భైరవద్వీపం, ఆదిత్య 369 ( Bhairavadweep, Aditya 369 )సినిమాలతో ఆయన చేసినట్టుగా ఎక్స్పరిమెంట్లు మరెవరు చేయలేదు.అందువల్లే ఇప్పుడు ఆయన మాస్ మసాలా సినిమా నమ్ముకొని ముందుకు సాగుతున్నాడు.ఒకవేళ ఇప్పుడు అలాంటి సినిమాలు చేసిన కూడా ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అని ఒక చిన్న డైలమాలో ఉన్నాడు.
కాబట్టి ఆయన తనకు అచ్చొచ్చిన మాస్ ఫార్ములానే నమ్ముకుంటూ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.

నాలుగు విజయాలను సాధించిన ఆయన ఇక మీదట చేయబోతున్న సినిమాలతో కూడా సూపర్ సక్సెస్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇకమీదట తను ఎక్స్పరిమెంట్లు చేయనని ఓన్లీ కమర్షియల్ సినిమాలు మాత్రమే చేసుకుంటూ ముందుకు సాగుతానాని పలు సందర్భాల్లో బాలయ్య బాబు వివరించినట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా బాలయ్య తన స్టామినా చూపిస్తూ ముందుకు సాగుతున్న ప్రతి సినిమా సూపర్ సక్సెస్ గా నిలుస్తున్నాయి.
మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు.దాని ద్వారా ఆయన ఎలాంటి విజయాన్ని సాధించబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఇక మీదట ఆయన చేసే సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది కూడా
.







