డైరెక్టర్ బోయపాటి శ్రీను,( Boyapati Srinu ) నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అఖండ2.( Akhanda 2 ) ఈ సినిమా గతంలో విడుదల అయిన అఖండ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే.
గతంలో విడుదల అయిన అఖండ పార్ట్ 1 సంచలన విజయం సాధించింది.ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు భారీగా కలెక్షన్లను సాధించింది.
అయితే ఇప్పుడు అఖండ 2 సినిమాపై కూడా అదే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.కాగా నందమూరి బాలకృష్ణ హీరోగా ఇపుడు చేస్తున్న భారీ చిత్రం అఖండ 2.

ఇప్పటి వరకు బాలయ్య హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేసిన అన్ని సినిమాలు కూడా సెన్సేషనల్ హిట్ అయ్యాయి.అలా వచ్చిన అఖండ అయితే అన్నింటినీ మించి రికార్డులను సెట్ చేసింది.ఇక ప్రస్తుతం పార్ట్ 2 శరవేగంగా జరుగుతోంది.అయితే దీనిపై కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.ఈ సినిమాకు సంబంధించిన జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే బాలయ్యకి, బోయపాటికి పడట్లేదు అని షూటింగ్ అంత సజావుగా జరగట్లేదు అంటూ కొన్ని రూమర్స్ మొదలయ్యాయి.

కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.మొత్తం షూట్ అనుకున్నట్టే వెళుతుందట.కాబట్టి ఆ మాటల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి.ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.అలాగే 14 రీల్స్ వారు భారీ బడ్జెట్ తోనిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
అఖండ పార్ట్ 1 మించి ఈ సినిమా హిట్ అవుతుందని అభిమానులు మూవీ మేకర్స్ భావిస్తున్నారు.కాగా ఈ సినిమాను మిగిలిన అంత తొందరగా పూర్తిచేస్తే ఈ ఏడాది దసరా పండుగ విడుదల చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్.
పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 లో కొద్దిపాటి మార్పులు చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.