తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగనగా అందరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకు వస్తారు.కానీ ఇక్కడ చాలా మంది మంచి నటులు ఉన్నారు.
ఇక ముఖ్యంగా యంగ్ హీరోలు సైతం వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు…ఇక ఇపాంటి క్రమంలోనే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన నాని( Nani ) మాత్రం వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు…ఇక ప్రస్తుతం నాని హిట్ 3( Hit 3 ) సినిమాతో భారీ సక్సెస్ ను సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ప్యారడైజ్( Paradise ) సినిమా ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక మైన ఇమేజ్ ను కూడా సాధించాలని చూస్తున్నారు…

ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…ఇక ఈ రెండు సినిమాల తర్వాత నాని తమిళ స్టార్ డైరెక్టర్ అయిన గౌతమ్ మీనన్( Gautham Menon ) తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇంతకు ముందు వీళ్ళ కాంబోలో ఎటో వెళ్ళిపోయింది మనసు( Yeto Vellipoindi Manasu ) అనే సినిమా వచ్చింది.ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఆ సినిమా వల్ల నాని ఇమేజ్ కూడా మారిపోయింది.ఇక ఇప్పుడు వీళ్ళ కాంబోలో వస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవాలనే ఉద్దేశ్యంతో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి వాళ్ళు అనుకున్న సక్సెస్ దక్కుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
నిజానికి ప్రస్తుతం గౌతమ్ మీనన్ సక్సెస్ ల్లో లేడు అయిన కూడా నాని ఆయనతో సినికా చేస్తుండటం విశేషం…చూడాలి మరి వీళ్ళ కాంబో లో మూవీ ఎప్పుడూ వస్తుంది అనేది…
.