తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది.వాళ్ళు చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందని మెప్పించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసి పెడుతున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలో గుర్తింపును సంపాదించుకున్న నాగేశ్వరరావు తన కొడుకు అయిన నాగార్జున( Nagarjuna ) ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.నాగార్జున కూడా స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా తన సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతూ వస్తున్నాడు.

ఇక ఎప్పుడు అక్కినేని ఫ్యామిలీ మూడోవ తరం హీరోలుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య, అఖిల్ ఇద్దరు కూడా భారీ విజయాలను అందుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు.ఇక రీసెంట్ గా అఖిల్( Akhil ) చేస్తున్న లెనిన్( Lenin ) అనే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను అయితే రిలీజ్ చేశారు.మరి ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని సాధించబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.ఆ గ్లింప్స్ కూడా ప్రేక్షకులను మెప్పించినట్టుగా ఉండడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను సైతం అలరించే విధంగా ఉండబోతుందనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది…ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.

మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ తనదైన రీతిలో సత్తా చాటుకుంటారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక లెనిన్ సినిమా విషయానికి వస్తే ఇందులో నాగార్జున ఒక గెస్ట్ అప్పిరియాన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే హీరోలందరూ పాన్ ఇండియా నేపధ్యంలో సినిమాలు చేస్తున్న క్రమంలో అక్కినేని వారసులు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమవుతున్నారు.మరి అఖిల్ చేస్తున్న ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వస్తుంది కాబట్టి ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని దక్కించుకొని తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది….