ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటుల వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే…డీజే టిల్లు సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) లాంటి నటుడు ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో జాక్( Jack Movie ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మరి ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడా లేదా అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు.

ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమవైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న స్టార్ హీరోలందరితో పోటీపడుతూ యంగ్ హీరోగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నాడు.అతను చేస్తున్న సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు తద్వారా ఆయన ఎలాంటి ఐడెంటిటిని పొందుతున్నాడు అనేది తెలియాల్సి ఉంది… ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి దక్కనటువంటి గొప్ప గుర్తింపు కొంతమంది హీరోలకు మాత్రమే దక్కుతుంది.ఇక ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోతున్న సినిమాలతో ఇలాంటి గుర్తింపు సంపాదించుకోబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

జాక్ సినిమాకి డివైడ్ టాక్ రావడంతో సిద్దు జొన్నలగడ్డ పరిస్థితి ఏంటి అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలు అవుతున్నాయి.ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఎలా ఎంగేజ్ చేస్తాయి.ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది… రాబోయే సినిమాలతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది.
సక్సెస్ ఫుల్ సినిమా చేయడం చాలా గొప్ప విషయం అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు.