ఐదోతనం గురించి పూర్తి అర్థం చెప్పిన పండితులు..!

మహిళల జీవితంలో వివాహం అనేది అద్భుతమైన ఘట్టమని ఖచ్చితంగా చెప్పవచ్చు.వివాహానికి ముందు ఎలా ఉన్నా కూడా వివాహం తర్వాత ఆడవాళ్లు నిండుగా ఆభరణాలు, పూలు, రంగురంగుల చీరలతో మహాలక్ష్మి ల ఉంటారు.

 Scholars Who Have Explained The Full Meaning Of The Fifth , Scholars, Ajna Chakr-TeluguStop.com

ఐదు రకాల అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువు అని పిలుస్తారు.అయితే స్త్రీలు అలా ఐదు రకాల అలంకారాలన్నీ ధరించడం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది.

వివాహం అయిన మహిళలు కాళ్లకు మెట్టలు, పట్టీలు, చేతులకి గాజులు, మెడలో మంగళసూత్రం, నుదుటిపై కుంకుమ, తలలో పూలు ధరిస్తూ ఉంటారు.

Telugu Ajna Chakram, Scholars, Sciatic Nerve, Stairs, Straps, Tibia, Vastu, Vast

ముఖ్యంగా చెప్పాలంటే వివాహం జరిగినా మహిళల కాళ్లు మోడీగా ఉండకూడదని మెట్టెలు, పట్టీలు( Stairs, straps ) తప్పనిసరిగా ఉండాలని పెద్దవారు చెబుతూ ఉంటారు.ఇలా వీటికి సైన్స్ పరంగా ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి.కాళ్లలో ఉండే సయాటికా నెర్వ్( sciatic nerve ) మోకళ్లకు దగ్గర నుంచి కింది వైపుకు టిబియా( tibia ) అని పిలుస్తారు.

ఇది పాదం గుత్తి వరకు వచ్చిన తర్వాత బ్రాంచెస్ విడిపోతుంది.ఒక శాఖ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖా వెనుకల మడమ వరకు వెళ్లి అక్కడ ఆగిపోతుంది.

Telugu Ajna Chakram, Scholars, Sciatic Nerve, Stairs, Straps, Tibia, Vastu, Vast

అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమ చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంతర్యాలు ఉంటాయి.ఈ నాడీ గర్భాశయా, మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది.అంటే స్త్రీలు ధరించే పట్టీలు, మెట్టెలు ఇవన్నీ టిబియా నాడీని ఒత్తిడి చేయడం ద్వారా గర్భాశయ నాడులను ప్రేరేపిస్తాయి.నుదుటన ధరించే కుంకుమ ఆయుర్వేదం ప్రకారం మనిషి జీవితంలో ఉండే ఏడు చ క్రాలలో మొదటిదైన ఆజ్ఞ చక్రంపై ( Ajna chakram )ఒత్తిడి కలుగజేయడం ద్వారా మనసును చేసి, ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.

ఇంకా చెప్పాలంటే మంగళసూత్రం చివరన బంగారంతో చేసిన లాకెట్ రాపిడి వల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది.ఇలా చేయడం వల్ల వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube