ఐదోతనం గురించి పూర్తి అర్థం చెప్పిన పండితులు..!

మహిళల జీవితంలో వివాహం అనేది అద్భుతమైన ఘట్టమని ఖచ్చితంగా చెప్పవచ్చు.వివాహానికి ముందు ఎలా ఉన్నా కూడా వివాహం తర్వాత ఆడవాళ్లు నిండుగా ఆభరణాలు, పూలు, రంగురంగుల చీరలతో మహాలక్ష్మి ల ఉంటారు.

ఐదు రకాల అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువు అని పిలుస్తారు.అయితే స్త్రీలు అలా ఐదు రకాల అలంకారాలన్నీ ధరించడం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది.

వివాహం అయిన మహిళలు కాళ్లకు మెట్టలు, పట్టీలు, చేతులకి గాజులు, మెడలో మంగళసూత్రం, నుదుటిపై కుంకుమ, తలలో పూలు ధరిస్తూ ఉంటారు.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే వివాహం జరిగినా మహిళల కాళ్లు మోడీగా ఉండకూడదని మెట్టెలు, పట్టీలు( Stairs, Straps ) తప్పనిసరిగా ఉండాలని పెద్దవారు చెబుతూ ఉంటారు.

ఇలా వీటికి సైన్స్ పరంగా ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి.కాళ్లలో ఉండే సయాటికా నెర్వ్( Sciatic Nerve ) మోకళ్లకు దగ్గర నుంచి కింది వైపుకు టిబియా( Tibia ) అని పిలుస్తారు.

ఇది పాదం గుత్తి వరకు వచ్చిన తర్వాత బ్రాంచెస్ విడిపోతుంది.ఒక శాఖ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖా వెనుకల మడమ వరకు వెళ్లి అక్కడ ఆగిపోతుంది.

"""/" / అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమ చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంతర్యాలు ఉంటాయి.

ఈ నాడీ గర్భాశయా, మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది.అంటే స్త్రీలు ధరించే పట్టీలు, మెట్టెలు ఇవన్నీ టిబియా నాడీని ఒత్తిడి చేయడం ద్వారా గర్భాశయ నాడులను ప్రేరేపిస్తాయి.

నుదుటన ధరించే కుంకుమ ఆయుర్వేదం ప్రకారం మనిషి జీవితంలో ఉండే ఏడు చ క్రాలలో మొదటిదైన ఆజ్ఞ చక్రంపై ( Ajna Chakram )ఒత్తిడి కలుగజేయడం ద్వారా మనసును చేసి, ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.

ఇంకా చెప్పాలంటే మంగళసూత్రం చివరన బంగారంతో చేసిన లాకెట్ రాపిడి వల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది.

ఇలా చేయడం వల్ల వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో పాగా వేసినట్టేనా..?