తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 14, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.04

 Daily Horoscope, Jathakam, April 14 2023, పంచాంగం, రాశి-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.28

రాహుకాలం: ఉ.10.30 మ12.00 వరకు

అమృత ఘడియలు: నవమి మంచిది కాదు

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April, Horoscope, Friday, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుకుంటారు.దూర ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవు.

వృషభం:

Telugu April, Horoscope, Friday, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని చేసిన అది వెంటనే పూర్తవుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించడం మంచిది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

మిథునం:

Telugu April, Horoscope, Friday, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి.

ఇతరులు మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంది.తోబుట్టువులకు సహాయం చేస్తారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం:

Telugu April, Horoscope, Friday, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu April, Horoscope, Friday, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కన్య:

Telugu April, Horoscope, Friday, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.మీ శత్రువులు మిత్రులుగా మారినట్టుగా నటిస్తారు.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

తులా:

Telugu April, Horoscope, Friday, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయడం వల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

వృశ్చికం:

Telugu April, Horoscope, Friday, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.

మీ పాత మిత్రులు కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.

ధనస్సు:

Telugu April, Horoscope, Friday, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ తోబుట్టువులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

మకరం:

Telugu April, Horoscope, Friday, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.మీరంటే గిట్టని వారు విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

కుంభం:

Telugu April, Horoscope, Friday, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.ఆర్థికంగా పొదుపు చేస్తారు.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోండి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మీనం:

Telugu April, Horoscope, Friday, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకునే ప్రయత్నం చేస్తారు.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube