ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.02
సూర్యాస్తమయం: సాయంత్రం 06.38
రాహుకాలం:ఉ.7.30 ల9.00 వరకు
అమృత ఘడియలు: ఉ.9.00 ల10.00 సా4.00 ల6.00 వరకు
దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20సా 4.11 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.ఇతర వాటిపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.దగ్గర్లో ఉన్న వైద్యున్ని సంప్రదించండి కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.
వృషభం:

ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.సమయానికి బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా ఈరోజు తిరిగి మీ చేతికి అందుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మిథునం:

ఈరోజు మీరు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే వేసుకోవాలి.అనుసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.
కర్కాటకం:

ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి మీ చేతి అందుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.చాలా సంతోషంగా ఉంటారు.
సింహం:

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.ఈరోజు మీకు కొన్ని తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
కన్య:

ఈరోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయట పడతారు.మీ జీవిత భాగస్వామితో బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.< story-break>
తులా:

ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వారితో మీరు మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇరుగు పొరుగు వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.శత్రువులకు దూరంగా ఉండాలి.
వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన త్వరగా పూర్తి చేస్తారు.మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.
ధనస్సు:

ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.కొన్ని విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
మకరం:

ఈరోజు మీరు వ్యాపార పరంగా లాభాలు పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.
కుంభం:

ఈరోజు మీరు చేసే పనుల్లో మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.ఆరోగ్యపరంగా ఈరోజు మీకు కొన్ని సమస్యలు రావచ్చు.రాజకీయ నాయకులకు ఈరోజు బాగా కలిసి వస్తుంది.సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.
మీనం:

ఈరోజు మీకు కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.మీ కుటుంబ సభ్యులతో కలిసి దవదర్శనం చేసుకుంటారు.ఈరోజు మీలో మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది.
ఏ పని మొదలుపెట్టిన ఆలస్యంగా పూర్తిి చేస్తారు.
LATEST NEWS - TELUGU