తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 22, సోమ వారం, 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.02

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

38

రాహుకాలం:ఉ.7.

30 ల9.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

9.00 ల10.

00 సా4.00 ల6.

00 వరకు

దుర్ముహూర్తం: మ.12.

47 ల1.38 ల3.

20సా 4.11 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.

ఇతర వాటిపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.

దగ్గర్లో ఉన్న వైద్యున్ని సంప్రదించండి కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.సమయానికి బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా ఈరోజు తిరిగి మీ చేతికి అందుతుంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు.

ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే వేసుకోవాలి.

అనుసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి మీ చేతి అందుతుంది.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.ఈరోజు మీకు కొన్ని తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయట పడతారు.

మీ జీవిత భాగస్వామితో బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

< Story-break>

H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వారితో మీరు మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇరుగు పొరుగు వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.శత్రువులకు దూరంగా ఉండాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన త్వరగా పూర్తి చేస్తారు.

మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.

మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.కొన్ని విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు వ్యాపార పరంగా లాభాలు పొందుతారు.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు చేసే పనుల్లో మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.

ఆరోగ్యపరంగా ఈరోజు మీకు కొన్ని సమస్యలు రావచ్చు.రాజకీయ నాయకులకు ఈరోజు బాగా కలిసి వస్తుంది.

సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీకు కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

మీ కుటుంబ సభ్యులతో కలిసి దవదర్శనం చేసుకుంటారు.ఈరోజు మీలో మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది.

ఏ పని మొదలుపెట్టిన ఆలస్యంగా పూర్తిి చేస్తారు.

సజ్జల ప్రశ్నలకు జవాబులున్నాయా… ఈసీ ఆధీనంలో ఉండాల్సిన వీడియోలు ఎలా వచ్చాయంటూ?