ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.56.సూర్యాస్తమయం: సాయంత్రం 06.13.రాహుకాలం: ఉ 09.00 నుంచి 10.30 వరకు. అమృత ఘడియలు: ఉ.07.40 నుంచి 08.32 వరకు. దుర్ముహూర్తం: ఉ.05.56 నుంచి 06.45 వరకు.
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
![Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2020/09/mesha-rasi-phalalu-september-12-thursday-2020.jpg)
మంచి పనులతో ఇతరులను ఆకర్షిస్తారు.మంచి ఆలోచనలు మిమ్మల్ని ముందడుగు వేపిస్తాయ్.వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టె సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేస్తే మంచిది.మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. వ్యాపారాలను విదేశాల్లో పెట్టాలనుకునే వారికి ఈరోజు ఎంతోమంచి రోజు.మీరు వ్యాపారాల్లో పడి ఇంట్లోవారిని నిర్లక్ష్యం చేస్తే సమస్యలు వస్తాయ్.కాస్త దైవ భక్తి ఉంటే మంచిది. మీ డబ్బులు బాగా ఖర్చు చేస్తారు.దీని వల్ల ఆర్ధికంగా ఇబ్బందులు పడుతారు.మీ సమయాన్ని శక్తిని అంకితం చెయ్యండి.మీకు ఏ విధంగా సంబంధించని వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి.మీ సమయాన్ని వృధా చేసుకోకండి జాగ్రత్తగా వినియోగించండి! ఆఫీసు పనుల్లో ఒత్తిడికి గురవుతారు.కొద్దసేపు ధ్యానం చేస్తే మంచి జరుగుతుంది.కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయ్.మీ కుటుంబసభ్యులతో కఠినంగా ఉండకుండా ఆనందంగా ఉండండి.మీ జీవితంలో అత్యంత ఇబ్బందికరమైన విషయంలో మీరు విజయాన్ని పొందుతారు. ధనం ఎంతో అవసరం అవుతుంది.అందుకే మీరు ఈరోజు డబ్బును అదా చేసి ఇబ్బందుల నుంచి బయటపడండి.ఈ రాశి విద్యార్థులు చదువు పట్ల శ్రద్ద చూపించి మంచి మార్కులు సంపాదిస్తారు.వ్యాపారాల్లో డబ్బు పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే మంచిది. డబ్బు సంబంధించిన సమస్యలను ఎదర్కొంటారు.మీకు నమ్మకమైన వారిని సంప్రదించండి.తెలివితేటలు, మంచి ఆలోచనలతో ముందడుగు వేస్తారు. కొన్ని ఒత్తిడిల నుంచి బయటపడతారు.కొద్దీసేపు ధ్యానం చేస్తే మంచిది. ఈరోజు ఎంతో ఆరోగ్యంగా, ఉల్లాసంగా జీవితాన్ని గడుపుతారు.దూరపు బంధువుల నుంచి అనుకోని శుభవార్తలు వింటారు.మీ ఇంట్లో పిల్లలు ఎంతో ఆనందంగా ఉండి మిమ్మల్ని ఆనందపడేలా చేస్తారు.మీ జీవితంలో ఇది ఓ ఆనందకరమైన రోజుగా గుర్తుండిపోతుంది. ఆర్ధిక పరిస్థితులు మెరుగ్గా కనిపిస్తాయ్.రోజంతా అద్భుతంగా గడిచిపోతుంది.ఆధ్యాత్మిక ప్రదేశంలో మీరు సమయాన్ని గడిపితే మానసిక ప్రశాంతత మీ సొంతం అవుతుంది. వ్యాపారాల్లో బిజీ బిజీగా ఉంటారు.మీ కుటుంబ సభ్యులను కాసేపు ఆలా బయటకు తీసుకువెళతారు.ఆరోగ్యంగా సంతోషంగా సమయాన్ని గడుపుతారు.పాత స్నేహితులను కలిసి కాసేపు ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో కొన్ని చికాకులు ఉన్నప్పటికి మీరు ఈరోజు మంచి సమయాన్ని గడుపుతారు.భవిష్యత్తులో ఎక్కడ ఎంత డబ్బు అవసరం అనేది ముందుగానే భావించి పొదుపు చేసుకోవడం మంచిది.నోటి దురుసు తగ్గించుకొని కాస్త సమయాన్ని ఆనందంగా గడిపితే మంచిది. చిన్నతరహా వ్యాపారాలు చేసేవారికి ఆర్ధికంగా మంచి లాభం ఉంటుంది.తెలివితేటలూ ఉపయోగిస్తే మంచి లాభాలు ఉంటాయి.పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ఈరోజు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.మీ ఇంటికి అనుకోని అతిథి వచ్చి పలకరిస్తారు.అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు. మీ బంధువులు ఒకరు మీకు మంచి సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉంది. LATEST NEWS - TELUGUవృషభం:
మిథునం:
కర్కాటకం:
సింహం:
కన్య:
తులా:
వృశ్చికం:
ధనస్సు:
మకరం:
కుంభం:
మీనం: