నాగ చైతన్య టైమ్ స్టార్ట్ అయిందా..? తండేల్ సక్సెస్ అవుతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్యకు( Naga Chaitanya ) చాలా మంచి గుర్తింపైతే ఉంది.అక్కినేని నట వారసుడిగా వచ్చిన ఆయన ఇప్పుడు తన సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

 Has Naga Chaitanya's Time Started Will Tandel Be Successful , Naga Chaitanya ,-TeluguStop.com

మరి ఏది ఏమైనా కూడా నాగచైతన్య లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీకి( Telugu film industry ) సేవలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం.

Telugu Nagachaitanyas, Josh, Naga Chaitanya, Tandel, Telugu-Movie

ముఖ్యంగా ఆయన చేసిన జోష్ సినిమా( Josh movie ) ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికి ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు.కారణం ఏదైనా కూడా నాగచైతన్యకు నటుడిగా మంచి గుర్తింపైతే వచ్చింది.ఇక తర్వాత చేసిన ఏ మాయ చేసావే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఆ తర్వాత విజయాల పరంపర ను కొనసాగిస్తూ వచ్చారు.ఇక ఏది ఏమైనా కూడా స్టార్ హీరో రేంజ్ ను మాత్రం టచ్ చేయలేకపోయాడు.

 Has Naga Chaitanya's Time Started Will Tandel Be Successful , Naga Chaitanya ,-TeluguStop.com

మరి ఇప్పుడు ఆయన మాస్ హీరోగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు.మొదటి నుంచి కూడా మాస్ హీరోగా ఎదగడమే తన డ్రీమ్ అయినప్పటికీ మాస్ సినిమాలను పక్కన పెట్టి రొమాంటిక్ సినిమాలను చేస్తూ ముందుకు సాగాడు.

Telugu Nagachaitanyas, Josh, Naga Chaitanya, Tandel, Telugu-Movie

మరి ఇప్పుడు అయితే మాస్ జపమే చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక తండేల్ సినిమాతో( Tandel ) భారీ విజయాన్ని అందుకుంటే మాత్రం ఆయన మాస్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా మార్కెట్ ను కూడా బిల్డ్ చేసుకున్న వాడు అవుతాడు…ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు వచ్చే సినిమాలతో సూపర్ సక్సెస్ ను సాధిస్తే మాత్రం ఆయన స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకుంటాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube