పాల్గొన్న విశాఖ శారదపీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతీ స్వామి స్పీకర్ తమ్మినేని సీతారాం, గజల్ శ్రీనివాస్, గౌతంరెడ్డి, పోసాని కృష్ణమురళిఈ కోటి రుద్రాక్షల అభిషేకం వండర్ బుక్, ఇతర ప్రపంచ రికార్డు నమోదు కోసం పంపిన నిర్వాహకులు స్వరూప నందేంద్ర సరస్వతి … విశాఖ శారద పీఠాధిపతి నేను ఇక్కడకి రావడం చాలా ఆనందంగా ఉంది యావత్ ప్రపంచములొ అనేక పుణ్య క్షేత్రాలు, నదులతో ఉన్న భారత భూమి… పుణ్యభూమి ఎంతోమంది యోగులు, మహాత్మా లను చూశాను
సనాతన ధర్మాలను నాశనం చేయడానికి చాలా మంది వచ్చినా హిందూ ధర్మం నిలబడింది కులాలు, మతాలు, వైష్ణము శైవము అనే బేధాలతో రెచ్చగొట్టారు అందరిదీ ఒకటే కులం ,మతం అని చెప్పారు.ఆది శంకరాచార్యలు వారు.
ఇలాంటి మాటలు చెప్పే ఎంతోమంది అవధూతలు, స్వాములు అయ్యారు నేటికి దేశంలో కుల మత విద్వేషాలు ఉండటం విచారకరం గురు చరిత్ర గొప్ప గురించి చెప్పేది ఒక్క షిరిడీ సాయిబాబా సంస్థానం మాత్రమే నేడు ప్రతి ఒక్కరికి గురువు ఎంతో కీలకం అమ్మానాన్నల కన్నా ఆచార్య దేవోభవ అంటే గొప్ప అని అర్ధం జ్ఞానం, మోక్షం ఇచ్చే వ్యక్తి , మనకి మార్గదర్శి గురువే గౌతంరెడ్డి పిలుపు మేరకే ఇక్కడకి వచ్చాను కాశీ లాంటి విశిష్టమైన క్షేత్రాలలో కూడా ఇలా కోటి రుద్రాక్ష అభిషేకం జరగలేదు
నేపాల్ నుంచి నాలుగు లారీలలో ఈ రుద్రాక్ష లను తీసుకురావడం గొప్ప విషయం నాది పోరాట జీవితం… విశాఖ శారద పీఠానికి భయం అంటే తెలియదు పరమాత్మ పై భరోసా పెట్టి ఎన్నో పోరాటాలు చేసింది విశాఖ పీఠం ఎటువంటి అధికారం మాకు అవసరంలేదు పరమాత్మునిలో ఐక్యం అవడం తప్ప జీవితం లో మరచిపోలేని కార్యక్రమం చేపట్టిన అందరికీ అభినందనలు
స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటువంటి కార్యక్రమం చేయాలంటే సంకల్పం ఉండాలి మన మీద నమ్మకం ఉంటే నలుగురు ముందుకు వస్తారు సమాజం లో భక్తి తత్వం, విశ్వాసం ఉంది కలియుగాన్ని మార్చకలిగే శక్తి భక్తులు కు ఉంది ప్రతి ఒక్కరూ ఒక్కసారి విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరూ కలిస్తే కలియుగాన్ని ద్వాపర యుగం గానూ, త్రేతాయిగంగానూ మార్చవచ్చు కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఇలాంటి కోటి రుద్రాక్ష అభిషేకం లో పాల్గొనగలం
.