ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:ఉదయం 06.10
సూర్యాస్తమయం:సాయంత్రం 06.04
రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు
అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు వరకు
దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 05.13 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు తొందరపాటు వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
వృషభం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి.చాలా రోజుల నుండి బాధపడుతున్న ఆరోగ్య సమస్య నుండి ఈరోజు కోల్పోతారు.
విద్యార్థులు చదువు పట్ల విజయం సాధిస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.
మిథునం:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో నష్టాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ తీసుకోవాలి.రైతులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
కర్కాటకం:
ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
దూరప్రాంతాపు బంధువుల నుండి శుభవార్త వింటారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.
సింహం:
ఈఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.దీనివల్ల బాధపడాల్సిన పనిలేదు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.విద్యార్థుల చదువుల పట్ల విజయం అందుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
కన్య:
ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
తులా:
ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందే అవకాశం ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.
వృశ్చికం:
ఈరోజు మీరు ఏదైనా పనిని మొదలు పెడితే అది వాయిదా పడే అవకాశం.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపాలి.
తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
ధనస్సు:
ఈరోజు మీరు చాలా రోజుల నుండి తీరికలేని సమయం తో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలుగుతుంది.ఈ రోజంతా సంతోషంగా ఉంటారు.
మకరం:
ఈరోజు మీకు అనుకూలమైన రోజు.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి
కుంభం:
ఈరోజు మీరు ఒకరి నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల ఆరోగ్య సమస్య మరింత తీవ్రంగా మారుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి మాట్లాడాలి.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతోంది.
మీనం:
ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఉంటాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.
తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం మంచిది.
DEVOTIONAL