ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.35
సూర్యాస్తమయం: సాయంత్రం.5.36
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: ఆశ్లేష మంచిది కాదు.
దుర్ముహూర్తం: సా.5.02 ల5.53
మేషం:
ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల సహాయం అందుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులలో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.శత్రువులకు దూరంగా ఉండాలి.మీ పాత స్నేహితులతో గడుపుతారు.
వృషభం:
ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.శుభవార్త వినే అవకాశం ఉంది.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
మిథునం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులకు సహాయం చేయడానికి ఇబ్బంది పడతారు.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి మాట్లాడతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం:
ఈరోజు మీరు కొన్ని పనులు మొదలు పెట్టడం వల్ల అనుకూలంగా ఉంటుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.వాయిదా పడిన పనులు కూడా పూర్తి చేసుకుంటారు.
దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ఓ శుభకార్యాల్లో పాల్గొంటారు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.
సింహం:
ఈరోజు మీరు సంతానం పట్ల ఎక్కువ ఆలోచనలు చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
కన్య:
ఈరోజు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి అనుభవమున్న వ్యక్తులతో చర్చలు చేస్తారు.
తుల:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ వ్యక్తిత్వం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.
శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీని వల్ల ఎక్కువ నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వృశ్చికం:
ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఎక్కువ ఖర్చులు చేయకూడదు.
ఈరోజు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ధనుస్సు:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.
వారితో సంతోషంగా ఉంటారు.ఈరోజు కొన్ని కొత్త పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మకరం:
ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.
కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి తొందర పడకూడదు.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.
కుంభం:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.
ఈరోజు కొన్ని ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.
సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.సమయాన్ని కాపాడుకోవాలి.