ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని మెప్పించడమే కాకుండా మరి విజయం సాధిస్తున్న ప్రస్తుతం అల్లు అర్జున్( Allu Arjun ) లాంటి స్టార్ హీరో చేస్తున్న సినిమాతో భారీ గుర్తింపును సంపాదించుకునే ఉద్దేశంలో ఉన్నాడు.
ఇక ఈ సినిమాకి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక అల్లు అర్జున్ అట్లీ( Atlee ) కాంబోలో వస్తున్న సినిమా లో మొత్తం కొత్త వాళ్ళనే తీసుకోవాలనే ఉద్దేశ్యంతో అట్లీ అల్లు అర్జున్ ఉన్నట్టుగా తెలుస్తోంది.కొత్తవాళ్లు అయితేనే క్రియేటివ్ గా వర్క్ చేస్తారనే ఉద్దేశ్యంలో వాళ్ళు ఉన్నారట.మ్యూజిక్ డైరెక్టర్ గాని, ఎడిటర్ గాని వాళ్లందర్నీ వీలైనంత తొందరగా తీసుకొని వాళ్ల చేత వర్క్ చేయించుకోవడం ఇది బెస్ట్ అవుట్ పుట్ ని రప్పించాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇండస్ట్రీలోనే భారీ విజయాన్ని అందుకుంటుందంటూ అల్లు అర్జున్ అభిమానులు ఆశాభవాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ సినిమా వీలైనంత తొందరగా రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాకు అంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని తెచ్చుకోవాలనే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే అల్లు అర్జున్ ఈ సినిమాని చాలా ప్రస్టేజీయస్ గా తీసుకున్నాడట.ఇక ఈ సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి ఎలాగైనా సరే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఈ మూవీని ది బెస్ట్ సినిమాగా నిలపాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది…
.