ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.39
సూర్యాస్తమయం: సాయంత్రం 06.15
రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు
అమృత ఘడియలు: ఉ.10.40 నుంచి 12.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయకూడదు.మీరు పనిచేసే చోట కొన్ని బాధ్యతలు తీసుకుంటారు.
ఇంట్లో అనవసరంగా వాదనలకు వెళ్ళకండి.ఈరోజు వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వృషభం:
ఈరోజు మీరు ఎటువంటి పనులు మొదలు పెట్టక పోవడం మంచిది.ఈరోజు అడ్డంకులు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.మీరు పనిచేసే చోట కొన్ని అవకాశాలు వస్తాయి.కొన్ని విషయాలలో ఓ అడుగు ముందుంటారు.ఉద్యోగులు లాభాలు పొందుతారు.
మిథునం:
ఈరోజు మీరు పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు.ఇంట్లో ఒక శుభవార్త వింటారు.కొన్ని ముఖ్యమైన విషయాలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.తల్లిదండ్రుల నిర్ణయాలు మీకు బాగా అవసర పడతాయి.ఈరోజు కొన్ని లాభాలు అందుకుంటారు.సంతోషంగా గడుపుతారు.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
సింహం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.
అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.తోబుట్టువుల నుండి ఆర్థిక సహాయం అందుకుంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
కన్య:
ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.ఎక్కువగా అనవసరమైన వస్తువులు కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపారస్తులకు ఇబ్బందులెదురవుతాయి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.
తులా:
ఈరోజు మీరు లాభాలు పొందుతారు.ఏ పని మొదలు పెట్టినా ఫలితాన్ని పొందుతారు.శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే కొన్ని సమస్యలు ఏర్పడతాయి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి.
వృశ్చికం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
అనవసరంగా వాదనలకు దిగకండి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు కష్టపడాలి.
ధనస్సు:
ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాలలో తలదూర్చకండి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయం అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాన్ని తీసుకోవాలి.ఒక శుభవార్త వింటారు.
మకరం:
ఈరోజు మీరుకొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుకుంటారు.ఇతరులకు కొన్ని ముఖ్యమైన సలహాలు ఇస్తారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:
ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.తోబుట్టువులతో విభేదాలు ఎదురవుతాయి.అనవసరమైన వాదనలకు దిగకండి.సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.
మీనం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభం చేస్తారు.
ఈరోజు సంతోషంగా ఉంటారు.
DEVOTIONAL