తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 1, మంగళవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.39

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

15

రాహుకాలం: మ.03.

00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

10.40 నుంచి 12.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

24 నుంచి 09.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేయకూడదు.మీరు పనిచేసే చోట కొన్ని బాధ్యతలు తీసుకుంటారు.

ఇంట్లో అనవసరంగా వాదనలకు వెళ్ళకండి.ఈరోజు వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఎటువంటి పనులు మొదలు పెట్టక పోవడం మంచిది.

ఈరోజు అడ్డంకులు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.

మీరు పనిచేసే చోట కొన్ని అవకాశాలు వస్తాయి.కొన్ని విషయాలలో ఓ అడుగు ముందుంటారు.

ఉద్యోగులు లాభాలు పొందుతారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు.

ఇంట్లో ఒక శుభవార్త వింటారు.కొన్ని ముఖ్యమైన విషయాలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తల్లిదండ్రుల నిర్ణయాలు మీకు బాగా అవసర పడతాయి.ఈరోజు కొన్ని లాభాలు అందుకుంటారు.

సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.

దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

తోబుట్టువుల నుండి ఆర్థిక సహాయం అందుకుంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.ఎక్కువగా అనవసరమైన వస్తువులు కొంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు ఇబ్బందులెదురవుతాయి.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు లాభాలు పొందుతారు.ఏ పని మొదలు పెట్టినా ఫలితాన్ని పొందుతారు.

శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలు ఏర్పడతాయి.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

అనవసరంగా వాదనలకు దిగకండి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

వ్యాపారస్తులు కష్టపడాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాలలో తలదూర్చకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయం అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాన్ని తీసుకోవాలి.ఒక శుభవార్త వింటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరుకొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుకుంటారు.ఇతరులకు కొన్ని ముఖ్యమైన సలహాలు ఇస్తారు.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

తోబుట్టువులతో విభేదాలు ఎదురవుతాయి.అనవసరమైన వాదనలకు దిగకండి.

సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభం చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలనే రిజెక్ట్ చేసిన ముగ్గురు ప్రముఖ సెలబ్రిటీలు వీళ్లే!