ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.04
సూర్యాస్తమయం: సాయంత్రం 06.33
రాహుకాలం:ఉ.10.30 మ2:00 వరకు
అమృత ఘడియలు:చతుర్దశి మంచి రోజు కాదు
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ 12.48 ల1.39 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు చేసే పనుల్లో తీరికలేని సమయంతో కడుపుతారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేశారు.మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.
వృషభం:
ఈరోజు మీరు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఈరోజు మీరు చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
మిథునం:
ఈరోజు మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.వ్యాపారస్తులు ఈరోజు మంచి లాభాలు పొందుతారు.ఆరోగ్యపరంగా ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.
కర్కాటకం:
ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీ కుటుంబంలో కొన్ని విభేదాలు జరిగే అవకాశం ఉంది.తోటి వారి సహాయంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.
సింహం:
ఈరోజు మీరు బంధువుల నుండి కొన్ని శుభవార్తలు వింటారు.మరోవైపు స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.ఈరోజు మీరు అనవసరమైన పనులకు దూరంగా ఉండాలి.కొన్ని తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
కన్య:
ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఆర్థికపరంగా ఈరోజు మీకు బాగానే కలిసి వస్తుంది.మీరు ప్రారంభించిన పనుల్లో అంతా శుభమే జరుగుతుంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
తులా:
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.
వృశ్చికం:
ఈరోజు మీరు చేసే ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చెయ్యకండి.ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ధనస్సు:
ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
మకరం:
ఈరోజు మీరు ఎప్పటి నుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయట పడతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కుంభం:
ఈరోజు మీరు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.తరచూ మారే మే నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మీనం:
v ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీరు ఏ పని ప్రారంభించినా చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.
DEVOTIONAL