మొటిమలు తీవ్రంగా మదన పెడుతున్నాయా? ఇలా చేస్తే ఒక్క రోజులో మాయం!

మొటిమలు.( Pimples ) యుక్త వయసు ప్రారంభం కాగానే పనిగట్టుకుని మరీ వచ్చి మదన పెట్టే చర్మ సమస్యల్లో ఒకటి.

ఆహారపు అలవాట్లు, హార్మోన్ చేంజ్, ఒత్తిడి, కాలుష్యం, కంటి నిండా నిద్ర లేకపోవడం తదితర కారణాల వల్ల మొటిమలు ఏర్పడుతుంటాయి.మొటిమలు చర్మ సౌందర్యాన్ని దెబ్బ తీస్తాయి.

ముఖాన్ని కాంతిహీనంగా మారుస్తాయి.అందుకే యువతి యువకులు మొటిమలు అంటేనే తెగ భయపడుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే మొటిమలను నివారించుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.

Advertisement

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? మిమ్మల్ని మొటిమలు తీవ్రంగా మదన పెడుతున్నాయా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ రెమెడీ( Homemade Remedy )ని పాటిస్తే కేవలం ఒక్క రోజులో మొటిమలను తరిమికొట్టొచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ) వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు లెమ‌న్ జ్యూ( Lemon Juice )స్‌ మరియు రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పెరుగు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొటిమ‌లు ఉన్న చోట మాత్రమే కాకుండా ముఖం మొత్తానికి అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు నైట్ నిద్రించే ముందు ఈ రెమెడీని పాటించాలి.రోజుకు రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే ఎలాంటి మొటిమలు అయినా దెబ్బకు పరార్ అవుతాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అలాగే చాలామంది మొటిమలు తగ్గిన వాటి తాలూకు మచ్చలు ( Acne Scars )పోవడం లేదని ఎంతగానో మదన పడుతుంటారు.అయితే మొటిమలు తాలూకు మచ్చల‌ను నివారించడానికి కూడా ఈ రెమెడీ సహాయపడుతుంది.మొటిమల తాలూకు మచ్చలతో బాధపడుతున్న వారు ఈ రెమెడీని రోజుకు ఒకసారి పాటిస్తే క్రమంగా మచ్చలు మాయం అవుతాయి.

Advertisement

క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు