నాన్న భార్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న మహేష్‌ బాబు

గత ఏడాది సూపర్‌ స్టార్‌ కృష్ణ రెండవ భార్య అయిన విజయ నిర్మల మృతి చెందిన విషయం తెల్సిందే.దర్శకురాలిగా గిన్నీస్‌ రికార్డును దక్కించుకున్న విజయ నిర్మల ఎన్నో అద్బుత చిత్రాలను తెరకెక్కించారు.44 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆమె ఎన్నో మంచి సినిమాల్లో హీరోయిన్‌గానూ నటించారు.ఆమె మృతి తెలుగు సినిమా పరిశ్రమకే కాకుండా ఇండియన్‌ సినీ పరిశ్రమకు కూడా తీరని లోటు అని చెప్పుకోవచ్చు.

 Vijaya Nirmala Statue Oppening By Mahesh Babu In Soon-TeluguStop.com

తెలుగు జాతి గర్వించేలా చేసిన ఆమె విగ్రహ ఆవిష్కరణ జరుగబోతుంది.

Telugu Krishnalove, Mahesh Babu, Maheshbabu, Vijayanirmala-Movie

నానక్‌రామ్‌ గూడాలోని ఆమె ఇంట్లో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దం అయ్యారు.విగ్రహంను ఏర్పాటు చేయడంతో పాటు ఆ ఇంటిని సినిమా పరిశ్రమ మ్యూజియంగా మార్చాలని నిర్ణయించారు.రేపు ఆమె మొదటి జయంతి సందర్బంగా విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని నిర్ణయించారు.

అందుకోసం మహేష్‌బాబు హాజరు అవ్వబోతున్నాడు.నాన్న కృష్ణ కోసం మహేష్‌బాబు ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో హాజరు కాబోతున్నాడు.

Telugu Krishnalove, Mahesh Babu, Maheshbabu, Vijayanirmala-Movie

పెద్ద ఎత్తున ప్రముఖులు ఈ కార్యక్రమంలో హాజరు కాబోతున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు.తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని, ఎంపీ సంతోష్‌ ఇంకా ఎమ్మెల్యేలు మరియు కొందరు మంత్రులు కూడా హాజరు అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube