BiggBoss 6: బిగ్ బాస్ 6 : టాప్ 5 పొజిషన్లు మారాయా..!

బిగ్ బాస్ సీజన్ 6 లో 12వ వారం ముగిసింది.ఇక ఉన్న 3 వారాల్లో ఎనిమిది మంది హౌస్ మెట్స్ లో టాప్ 5 ఆ తర్వాత టాప్ 2 ఇక టైటిల్ విన్నర్ ఇలా జరగబోతుంది.

 Biggboss 6 Top 5 Positions Change, Bb5, Biggboss, Biggboss6, Inaya , Revanth , S-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 6 లో ఎవరు ఊహించని విధంగా కొంతమంది కంటెస్టంట్స్ తమ ఆట తీరుతో అందరిని మెప్పిస్తూ వచ్చారు.ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఇనయా ఐదారు వారాలకే ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే ఆమె టాప్ 5 బెర్త్ కన్ ఫర్మ్ చేసుకుంది.

అయితే ఇప్పుడు టాప్ 5 కూడా కాదు టాప్ 2లోనే ఇనయా పేరు వినబడుతుంది.టాప్ 1 గా రేవంత్ దూకుడు మీద ఉండగా టాప్ 2 రేసులో ఇనయా, శ్రీహాన్ ఉన్నారు.

ఇంతకుముందు శ్రీహాన్ సెకండ్ ప్లేస్ లో ఉండగా ఇప్పుడు అతన్ని దాటేసి ఇనయా సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది.ఇక మరొ విశేషం ఏంటంటే ఈసారి టైటిల్ విన్నర్ గా ఫీమేల్ ని చేద్దామన్ ఇ ఆడియన్స్ అనుకుంటే మాత్రం ఇనయా టైటిల్ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఏది ఏమైనా ఇనయా వారం వారం తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చి ఆడియన్స్ ని అలరించింది.బిగ్ బాస్ సీజన్ 6 లో టాప్ 5 పొజిషన్లు కూడా మారుతూ వచ్చాయి.

రేవంత్, ఇనయా, శ్రీహాన్ టాప్ 3 ఫిక్స్ అవగా మిగిలిన రెండు పొజిషన్ లో కీర్తి, ఆది రెడ్డి, ఫైమాల మధ్య గట్టి పోటీ ఏర్పడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube