తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 22, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.20

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 22 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.00

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 07.00 వరకు

దుర్ముహూర్తం: మ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, February Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు తమ పనులలో అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, February Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.అవసరం లేని వస్తువులు తక్కువగా కొనుగోలు చేయడం మంచిది.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, February Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, February Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందులెదురవుతాయి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

సింహం:

Telugu Horoscope, February Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉండడంవల్ల ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.

మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, February Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆర్థిక లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.దీని వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఈ రోజంతా అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, February Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.మీ పాత స్నేహితులు కలిసే అవకాశం ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, February Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికపరంగా కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు.అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల నిర్ణయాలు తీసుకోవాలి.

పిల్లల గురించి కాస్త ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, February Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.మీ ఇంట్లో ఒకటి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.దీనివల్ల ఈరోజు అంత మరింత సంతోషంగా కనిపిస్తారు.

మకరం:

Telugu Horoscope, February Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని పనులు అనుకూలంగా సాగుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, February Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా మీ పాత స్నేహితులు కలుస్తారు.

మీనం:

Telugu Horoscope, February Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఒక విషయం మిమ్మలిని ఇబ్బంది పెడుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్థులకు తమ పనులు వాయిదా పడతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube