తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.18

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 5 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.02

రాహుకాలం: మ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు మీ వ్యక్తిత్వం కోల్పోకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్త ఉండాలి.ఆర్థిక పరంగా కొన్ని లాభాలు ఉన్నాయి.వ్యాపారస్థులకు కొన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ధన లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయడం మంచిది.అవసరం లేని వస్తువులు తక్కువగా కొనుగోలు చేయాలి.దీనివల్ల ఖర్చులు అదుపులో ఉంటుంది.

వ్యాపారస్తులు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతోంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే వాయిదా పడే అవకాశం ఉంది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.కుటుంబ సభ్యుల నిర్ణయాలు ఎప్పుడు తప్పు పట్టకండి.వ్యాపారస్తులు పనులలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం వుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.కొన్ని ప్రయాణాలు చేసే ముందు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.తొందరపడి ఎవరిని నమ్మకండి.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.అనుకోకుండా మీ స్నేహితుడి నుండి సహాయం అందుతుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ శత్రువులు మీకు దగ్గరవుతారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube