సాధారణంగా శివుడు( Lord Shiva ) ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి.( Adiyogi ).ఆయన అనువనువుకు చరిత్ర ఉందని పురాణాలు చెబుతున్నాయి.అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మసందేహానికి మాత్రం పురాణాల్లో చాలా రకాల కథలు ఉన్నాయి.
హిమాలయాల్లో ధ్యానం చేసుకునే ఆదియోగికి మహిమలు చాలా ఉన్నాయి.శివ ఆజ్ఞ లేనిదే చీమైనా చుట్టుక మనదు.పాహి అనే పిలవంగానే ప్రత్యక్షమై వరాలు కురిపిస్తాడు.శివుడు ఇక ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉండే ముక్కంటి, మూడో కన్ను తెరిస్తే ప్రళయమే అని చాలామంది చెబుతూ ఉంటారు.
అసలు నీలకంఠుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అన్న సందేహం చాలా మందికి ఉంటుంది.

అయితే ఓసారి శివుడు దీక్షలో నిమగ్నమైపోయాడు.అలా కొన్ని రోజులు గడిచిపోయాయి.ఆ సమయంలో పార్వతి దేవి( Goddess Parvati ) అక్కడికి వచ్చి శివుడిని ఆట పట్టించడానికి ఆయన రెండు కళ్ళను తన చేతులతో మూసింది.
అప్పుడు వెంటనే ప్రపంచమంతా చీకటిలో మునిగిపోయింది.ముల్లో కాలలోనూ అయోమయం ఏర్పడింది.స్వర్గాధిపతి కూడా భయపడడం జరిగింది.శివుడు తనకున్న దివ్య శక్తితో మూడో కన్నును సృష్టించి తన నుదుటిమీద నిలిపాడు.
ఆ కంటి నుండి అగ్ని ప్రజ్వలం వెలిసింది.ఆ అగ్ని వలన చీకటి తొలగిపోయింది.
పార్వతీ పరమేశ్వరుల కారణంగా ఏర్పడిన చెమట ఒక బాలుడిగా పరిణమించింది.ఆ బాలుడే అంధకారుడు.
మహాదేవుని పరమ భక్తుడైన ఒక దానవుడు, అంధకారుడు.

అయితే ఒకసారి సాక్షాత్తు మన్మధుడు వచ్చి శివుడిని ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఆ కాముడిని తన మూడో కంటితో భస్మం చేశాడు.పర స్త్రీని తల్లిగా భావించాలి.ఇతరుల ధనం కోసం ఆశపడకూడదు.
ఇక సన్మార్గంలో యశస్సు కూడా గడిపించాలి.ఈ మూడు లక్షణాలకు పైన చెప్పిన మూడు గుణాలకు ఉత్తినేత్రాలు, ప్రతీకలు అయితే మనిషిలో మూడో నేత్రం తెరుచుకున్నప్పుడు కంటికి కనిపించే వస్తువులు కాకుండా పోతన చెప్పినట్లు పెను చీకటికి ఆవల ఉన్న పరమాత్మకు దర్శించగలుగుతారని చెబుతారు.
అందుకే ఆధునిక శాస్త్రవేత్తలు కూడా మూడో కన్ను గురించి ఇది జ్ఞానానికి ఆంటేనా అని చెప్పారు.